ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కృషిచేస్తా

ABN, Publish Date - Dec 31 , 2023 | 09:51 PM

కౌటాల, డిసెంబరు 31: మండలంలోని మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. ఆదివా రం ఆయన మండలంలోని సిర్సా గ్రామానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత తొలిసారి గా రావడంతో గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.

- ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు

కౌటాల, డిసెంబరు 31: మండలంలోని మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. ఆదివా రం ఆయన మండలంలోని సిర్సా గ్రామానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత తొలిసారి గా రావడంతో గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన గ్రామంలోని బీరప్ప ఆలయంలో పూజలు నిర్వహించారు. అలాగేగ్రామంలో ఏర్పాటుచేసిన సభలో మాట్లా డుతూ గ్రామాల అభివృద్ధికి తన శాయశక్తుల కృషిచేస్తానని అన్నారు. కార్యక్ర మంలో నాయకులు రాజేందర్‌గౌడ్‌, మిథున్‌, కవిరాజ్‌, భీమన్న పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 09:51 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising