ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: ఈసుగాం శివమల్లన్న ఆలయంలో షష్టి బోనాలు

ABN, Publish Date - Dec 17 , 2023 | 10:51 PM

కాగజ్‌నగర్‌, డిసెంబరు 17: కాగజ్‌నగర్‌ మండలం ఈసుగాం శివమల్లన్న ఆలయం లో ఆదివారం షష్టి బోనాల కార్యక్రమం ఘనంగా ప్రారంభమయ్యాయి. వరిపంట చేతికందిన నేపథ్యంలో భక్తులు కుటుంబ సభ్యులతో తరలివచ్చి

కాగజ్‌నగర్‌, డిసెంబరు 17: కాగజ్‌నగర్‌ మండలం ఈసుగాం శివమల్లన్న ఆలయం లో ఆదివారం షష్టి బోనాల కార్యక్రమం ఘనంగా ప్రారంభమయ్యాయి. వరిపంట చేతికందిన నేపథ్యంలో భక్తులు కుటుంబ సభ్యులతో తరలివచ్చి బోనం వండి శివాలయంలో ప్రసాదం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా నలుమూలలనుంచి భక్తులు ఈసుగాం ఆలయానికి ఉదయం పూటనే చేరుకున్నారు. భక్తులు రావటంతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.

Updated Date - Dec 17 , 2023 | 10:51 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising