ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad : వణుకుతున్న ఏజెన్సీ

ABN, Publish Date - Dec 17 , 2023 | 10:53 PM

ఆసిఫాబాద్‌/చింతలమానేపల్లి/కెరమెరి, డిసెంబరు 17: జిల్లాలోని ఏజెన్సీ మండలాలు చలిగుప్పిట్లో గజగజలాడుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలోనే సిర్పూర్‌ (యు) మండలంలో 11.1డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

- జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు

- సిర్పూర్‌(యు)లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 11.1ఉష్ణోగ్రత

ఆసిఫాబాద్‌/చింతలమానేపల్లి/కెరమెరి, డిసెంబరు 17: జిల్లాలోని ఏజెన్సీ మండలాలు చలిగుప్పిట్లో గజగజలాడుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలోనే సిర్పూర్‌ (యు) మండలంలో 11.1డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. అలాగే తిర్యాణి మండలంలో 11.6డిగ్రీలు, ఆసిఫాబాద్‌లో 11.8డిగ్రీలు, వాంకిడిలో 12.3 డిగ్రీలు, కెరమెరిలో 12.7డిగ్రీలు, కాగజ్‌నగర్‌లో 13.1డిగ్రీలు, సిర్పూర్‌(టి)లో 13.3 డిగ్రీలు, చింతలమానేపల్లిలో 13.4డిగ్రీలు, రెబ్బెనలో 13.6డిగ్రీలు, బెజ్జూరులో 13.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. జిల్లాలో రోజు రోజుకు ఉష్ణో గ్రతలు అత్యల్పంగా నమోదు కావడంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు చలికి వణికి పోతున్నారు. ఉదయం 10 గంటల దాటితే గాని బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.చలి నుంచి ఉపశమనం పొందేందుకు నెగళ్లు ఏర్పాటు చేసుకొని ఉపశమనం పొందుతున్నారు. ఇక వృద్ధులు, చిన్నారులు, ఆస్తమా రోగులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 10:53 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising