ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: సీఎం సభ ఏర్పాట్ల పరిశీలించిన నాయకులు

ABN, First Publish Date - 2023-11-06T22:57:17+05:30

ఆసిఫాబాద్‌, నవంబరు 6: సీఎం కేసీఆర్‌ ఈనెల 8వ తేదీన ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో ప్రజాఆశీర్వాద సభకు వస్తున్న నేపథ్యంలో గ్రౌండ్‌, సభాప్రాంగణం ఏర్పాట్లను ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు సోమవారం పరిశీలించారు.

ఆసిఫాబాద్‌, నవంబరు 6: సీఎం కేసీఆర్‌ ఈనెల 8వ తేదీన ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో ప్రజాఆశీర్వాద సభకు వస్తున్న నేపథ్యంలో గ్రౌండ్‌, సభాప్రాంగణం ఏర్పాట్లను ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆశీర్వాద సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని కోరారు. వారివెంట జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర నాయకురాలు మర్సుకోల సరస్వతి, ఎంపీపీ అరిగెల మల్లికా ర్జున్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, నాయకులు అహ్మద్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-11-06T22:57:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising