ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: పనిచేసే వారికే పట్టం కట్టండి: ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

ABN, First Publish Date - 2023-10-30T21:50:49+05:30

బెజ్జూరు, అక్టోబరు 30: పనిచేసే వారికే పట్టం కట్టాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. సోమ వారం మండలకేంద్రంలోని గోల్కొండ కాలనీలో గోల్కొండ మసీద్‌ సొసైటీ అధ్యక్షుడు అమీరుద్దీన్‌, తాజుద్దీన్‌ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బెజ్జూరు, అక్టోబరు 30: పనిచేసే వారికే పట్టం కట్టాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. సోమ వారం మండలకేంద్రంలోని గోల్కొండ కాలనీలో గోల్కొండ మసీద్‌ సొసైటీ అధ్యక్షుడు అమీరుద్దీన్‌, తాజుద్దీన్‌ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ బెజ్జూరు మండలంలో తానుచేసిన అభివృద్ధిని చూసి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిం చారని, మరోసారి ఆశీర్వదిస్తే మిగిలిన పనుల్ని పూర్తిచేసి నియోజకవర్గాన్ని నంబ ర్‌వన్‌ స్థానంలో నిలుపుతానని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, మార్కెట్‌కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, నాయకులు మాంతయ్య, జగ్గాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌లో చేరికలు

కౌటాల: మండలంలోని సాండ్‌గాం, వీర్దండి గ్రామానికి చెందిన యువకులు పెద్దసంఖ్యలో సోమవారం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆయన పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.

బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

సిర్పూర్‌(టి): తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమని జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణారావు అన్నారు. సోమవారం లోనవెల్లి గ్రామా నికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జడ్పీ వైస్‌చైర్మన్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానిం చారు.

కౌటాల మార్కెట్‌లో కోనేరు వంశీ ప్రచారం

కౌటాల: మండలకేంద్రంలో సోమవారం నిర్వహించిన వారసంతలో బీఆర్‌ఎస్‌పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కోనేరు కోనప్పను మరోమారు ఆశీర్వదించాలని కోనేరు చారిటబుల్‌ ట్రస్ట్‌చైర్మన్‌ కోనేరు వంశీ ప్రచారం నిర్వహించారు.

Updated Date - 2023-10-30T21:50:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising