ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: నామినేషన్‌కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు

ABN, First Publish Date - 2023-11-10T22:24:29+05:30

సిర్పూర్‌(టి), నవంబరు 10: మండల కేంద్రంలోని నామినేషన్‌కేంద్రాన్ని శుక్ర వారం జిల్లా ఎన్నికల జనరల్‌ పరిశీలకుడు రాజేష్‌రంజన్‌, పోలీసు పరిశీలకుడు డీకే చౌదరి, కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడేతో కలిసి పరిశీలించారు.

సిర్పూర్‌(టి), నవంబరు 10: మండల కేంద్రంలోని నామినేషన్‌కేంద్రాన్ని శుక్ర వారం జిల్లా ఎన్నికల జనరల్‌ పరిశీలకుడు రాజేష్‌రంజన్‌, పోలీసు పరిశీలకుడు డీకే చౌదరి, కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడేతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ నామినేషన్‌ కేంద్రం వద్ద భద్రత ఏర్పాటుకు సంబంధించిన వివరాలను పరిశీలకులకు వివరించారు. నామినేషన్‌ కేంద్రం నుంచి వంద మీటర్ల దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడానికి జిల్లాలో ఏడు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్లాగ్‌ మార్చ్‌ నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ కరుణాకర్‌, సీఐ సాదిక్‌ పాషా, ఎస్సై దీకొండ రమేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-11-10T22:24:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising