ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: జామ్నిలో పల్లె ఆసుపత్రిని సందర్శించిన వైద్య బృందం

ABN, Publish Date - Dec 28 , 2023 | 10:33 PM

జైనూర్‌, డిసెంబరు 28: మండలంలోని జామ్నిలో జాతీయవెల్నెస్‌(పల్లెఆసుపత్రి) కేంద్రాన్ని జాతీయ నాణ్యతాప్రమాణాల బృందం సభ్యులు డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌, డాక్టర్‌ రాజ్‌కుమార్‌ తదిత రులు గురువారం సందర్శించారు.

జైనూర్‌, డిసెంబరు 28: మండలంలోని జామ్నిలో జాతీయవెల్నెస్‌(పల్లెఆసుపత్రి) కేంద్రాన్ని జాతీయ నాణ్యతాప్రమాణాల బృందం సభ్యులు డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌, డాక్టర్‌ రాజ్‌కుమార్‌ తదిత రులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వెల్నెస్‌ సెంటర్‌లో రోగులకు వైద్యంఅందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ రోగులకు అందుబాటులో ఉండి వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా హైల్త్‌సూపర్‌వైజర్‌ రమేష్‌, జైనూర్‌ వైద్యాధికారి డాక్టర్‌ జితెంద ర్‌రెడ్డి, మలేరియా సబ్‌యునిట్‌ అధికారి గణేష్‌ తదితరులు పాల్గోన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 10:33 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising