ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Adilabad: బాలికలకు కోచ్ లైంగిక వేధింపులు..స్పోర్ట్ కోచ్ సస్పెండ్..

ABN, First Publish Date - 2023-03-19T11:44:53+05:30

జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని స్పోర్ట్స్ స్కూల్‎లో(Sports School) ఇద్దరు బాలికలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆదిలాబాద్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని స్పోర్ట్స్ స్కూల్‎లో(Sports School) ఇద్దరు బాలికలను(Two girls) కోచ్ రవీందర్(Coach Ravinder) లైంగికంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి బాలికలు ఏదో తెలియని బాధగా ఉన్నట్లు గమనించిన తల్లిదండ్రులు బాలికలను గట్టిగా నిలదీయడంతో అసలు విషయాన్ని బాలికలు తల్లిదండ్రులకు చెప్పారు. కోచ్ రవీందర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కోచ్ ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. కోచ్‎పై క్రిమినల్ కేసులు నమోదుకు ఆదేశించారు.

Updated Date - 2023-03-19T11:44:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising