ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆసుపత్రిని సందర్శించిన నాణ్యతా ప్రమాణాల బృందం

ABN, Publish Date - Dec 14 , 2023 | 10:08 PM

పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను గురువారం ఒరిస్సా, గుజరాత్‌కు చెందిన జాతీయ ఆరోగ్య నాణ్యత ప్రమా ణాల బృందం సభ్యులు సుభ్రజ్యోతిరావ్‌, ప్రదీప్‌కుమార్‌ చౌదరిలు సందర్శిం చారు.

మందమర్రిటౌన్‌, డిసెంబరు 14: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను గురువారం ఒరిస్సా, గుజరాత్‌కు చెందిన జాతీయ ఆరోగ్య నాణ్యత ప్రమా ణాల బృందం సభ్యులు సుభ్రజ్యోతిరావ్‌, ప్రదీప్‌కుమార్‌ చౌదరిలు సందర్శిం చారు. రోజువారీగా ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలను వైద్యాధికారి రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు. ఓపీ, ల్యాబ్‌ సేవలను ఆరా తీశారు. గర్భిణులకు అందించే సేవలు, ఎన్‌సీడీ కార్యక్రమాలను పరిశీలించారు. సిబ్బందితో వారు మాట్లాడుతూ ఆరోగ్య ప్రమాణాలు పాటించాలని సూచిం చారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యాధులతో బాధపడే వారికి మానసిక స్థయిర్యం పెంపొందించాలన్నారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉం చడంతోపాటు ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాల న్నారు. జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు, ఉప వైద్యాధికారి విజయనిర్మల, రమేష్‌, శివ ప్రతాప్‌, గంగాధర్‌, సూపర్‌ వైజర్‌ మల్లిక, ఏఎన్‌ఎంలు అనిత, జ్యోతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 10:08 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising