ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఓటర్లు ప్రలోభాలకు గురికావద్దు

ABN, First Publish Date - 2023-11-10T23:53:00+05:30

ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఐ శివప్రసాద్‌ కోరారు. మండల పరిధిలోని ఎక్వాయిపల్లి, ముద్విన్‌, చరికొండ, పల్లెచెలక తండాల్లో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు.

కవాతులో సీఐ శివప్రసాద్‌, సిబ్బంది

కడ్తాల్‌, నవంబరు 10 : ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఐ శివప్రసాద్‌ కోరారు. మండల పరిధిలోని ఎక్వాయిపల్లి, ముద్విన్‌, చరికొండ, పల్లెచెలక తండాల్లో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు. స్థానిక సాయుధ పోలీసుల బలగాలతో కలిసి సీఐ శివప్రసాద్‌, ఎస్‌ఐ హరిశంకర్‌గౌడ్‌లు కవాతు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ పరంగా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటన్నట్లు తెలిపారు. స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-11-10T23:53:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising