ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Australian Open : ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో వోజ్నియాకికి వైల్డ్‌కార్డ్‌

ABN, First Publish Date - 2023-12-07T04:23:00+05:30

వచ్చే ఏడాది జరిగే సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మాజీ వరల్డ్‌ నెం:1 కరోలిన్‌ వోజ్నియాకికి వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ లభించింది. ఇద్దరు పిల్లల తల్లయిన 33 ఏళ్ల..

మెల్‌బోర్న్‌: వచ్చే ఏడాది జరిగే సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మాజీ వరల్డ్‌ నెం:1 కరోలిన్‌ వోజ్నియాకికి వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ లభించింది. ఇద్దరు పిల్లల తల్లయిన 33 ఏళ్ల వోజ్నియాకి మూడేళ్ల తర్వాత గత ఆగస్టులో రీఎంట్రీ ఇచ్చింది. మాంట్రియాల్‌, సిన్సినాటి టోర్నీల్లో పాల్గొన్న కరోలిన్‌.. యూఎస్‌ ఓపెన్‌ నాలుగో రౌండ్‌లో ఓటమిపాలైంది. అమ్మలైన ఒసాక, కెర్బర్‌ కూడా మెల్‌బోర్న్‌ గ్రాండ్‌స్లామ్‌తో పునరాగమనం చేయనున్నారు.

Updated Date - 2023-12-07T04:23:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising