ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అర్జున్‌కు గెలుపు.. హరికృష్ణకు డ్రా

ABN, Publish Date - Dec 18 , 2023 | 03:58 AM

తెలుగు గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేసి అర్జున్‌, పెంటేల హరికృష్ణకు చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌లో తెలుగు కుర్రాడు ఇరిగేసి అర్జున్‌ తొలి గెలుపు నమోదుచేశాడు. ఆదివారం జరిగిన మూడో రౌండ్‌లో

చెన్నై: తెలుగు గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేసి అర్జున్‌, పెంటేల హరికృష్ణకు చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌లో తెలుగు కుర్రాడు ఇరిగేసి అర్జున్‌ తొలి గెలుపు నమోదుచేశాడు. ఆదివారం జరిగిన మూడో రౌండ్‌లో అలెగ్జాండర్‌ ప్రెడ్కె (సెర్బియా)ను అర్జున్‌ ఓడించాడు. పావెల్‌ ఎలిజానోవ్‌ (ఉక్రెయిన్‌)తో మూడోరౌండ్‌ గేమ్‌ను హరికృష్ణ డ్రాగా ముగించాడు. హరికృష్ణ 2 పాయింట్లతో రెండో స్థానంలో, అర్జున్‌ 1.5 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 07:01 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising