ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పట్టు బిగించిన ఆసీస్‌ పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌ 271 ఆలౌట్‌

ABN, Publish Date - Dec 17 , 2023 | 05:35 AM

పాకిస్థాన్‌తో తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ప్రత్యర్థిని మొదటి ఇన్నింగ్స్‌లో 271 పరుగులకే ఆలౌట్‌ చేసి ఫాలో ఆన్‌ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన ఆతిథ్య జట్టు మూడోరోజు ఆట ఆఖరికి 84/2 స్కోరు చేసింది. దాంతో ఓవరాల్‌గా 300 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

పెర్త్‌: పాకిస్థాన్‌తో తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ప్రత్యర్థిని మొదటి ఇన్నింగ్స్‌లో 271 పరుగులకే ఆలౌట్‌ చేసి ఫాలో ఆన్‌ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన ఆతిథ్య జట్టు మూడోరోజు ఆట ఆఖరికి 84/2 స్కోరు చేసింది. దాంతో ఓవరాల్‌గా 300 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. స్మిత్‌ (43 బ్యాటింగ్‌), ఖవాజా (34 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 132/2తో శనివారం మొదటి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్థాన్‌ మరో 139 పరుగులు చేసి మిగిలిన ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - Dec 17 , 2023 | 05:35 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising