ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పట్టుబిగించిన ఆసీస్‌

ABN, Publish Date - Dec 29 , 2023 | 06:49 AM

మిచెల్‌ మార్ష్‌ (96), స్మిత్‌ (50) అర్ధ శతకాలతో ఆదుకోవడంతో.. పాకిస్థాన్‌తో రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా మళ్లీ పట్టుబిగించింది. 16/4తో కష్టాల్లో పడిన తరుణంలో మార్ష్‌, స్మిత్‌ ఐదో వికెట్‌కు 153

ఆదుకొన్న మార్ష్‌, స్మిత్‌

ఆసీస్‌ ఆధిక్యం 241

పాక్‌ 264 ఆలౌట్‌

మెల్‌బోర్న్‌: మిచెల్‌ మార్ష్‌ (96), స్మిత్‌ (50) అర్ధ శతకాలతో ఆదుకోవడంతో.. పాకిస్థాన్‌తో రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా మళ్లీ పట్టుబిగించింది. 16/4తో కష్టాల్లో పడిన తరుణంలో మార్ష్‌, స్మిత్‌ ఐదో వికెట్‌కు 153 పరుగులు జోడించడంతో.. గురువారం ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా 187/6 స్కోరు చేసింది. దీంతో ఆసీస్‌ ఆధిక్యం 241 పరుగులకు చేరుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 194/6 స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాక్‌ 264 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 318 రన్స్‌ చేసింది.

Updated Date - Dec 29 , 2023 | 06:49 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising