ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నమీబియాకు టీ20 వరల్డ్‌కప్‌ బెర్త్‌

ABN, First Publish Date - 2023-11-29T05:26:00+05:30

నమీబియా క్రికెట్‌ జట్టు వరుసగా మూడోసారి టీ20 ప్రపంచక్‌పనకు అర్హత సాధించింది. ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో

విండ్‌హాక్‌: నమీబియా క్రికెట్‌ జట్టు వరుసగా మూడోసారి టీ20 ప్రపంచక్‌పనకు అర్హత సాధించింది. ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా నమీబియా తానాడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలవడం విశేషం. మంగళవారం టాంజానియాతో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగులు తేడాతో నెగ్గి బెర్త్‌ను ఖాయం చేసుకుంది. పది పాయింట్లతో నమీమియా టేబుల్‌ టాపర్‌గా ఉండగా.. మిగిలిన మరో బెర్త్‌ కోసం ఉగాండ, కెన్యా, నైజీరియా, జింబాబ్వే పోటీలో ఉన్నాయి. వచ్చే ఏడాది వెస్టిండీస్‌- అమెరికాలలో జరిగే టీ20 వరల్డ్‌క్‌పలో తొలిసారిగా 20 జట్లు పాల్గొనబోతున్న విషయం తెలిసిందే.

Updated Date - 2023-11-29T05:26:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising