జాతీయ ఆర్చరీలో తెలంగాణకు రజతం
ABN, First Publish Date - 2023-11-29T05:32:59+05:30
జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ అమ్మాయిల జట్టు రజత పతకంతో మెరిసింది. యూపీలోని అయోధ్యలో
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ అమ్మాయిల జట్టు రజత పతకంతో మెరిసింది. యూపీలోని అయోధ్యలో మంగళవారం ముగిసిన కాంపౌండ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో చికిత రావు, శ్రేష్టా రెడ్డి, మానసలతో కూడిన తెలంగాణ త్రయం.. మహారాష్ట్ర చేతిలో ఓటమిపాలైంది.
Updated Date - 2023-11-29T05:33:00+05:30 IST