ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Runner up is Hampi : రన్నరప్‌ హంపి

ABN, Publish Date - Dec 29 , 2023 | 06:55 AM

ఓపెన్‌ ర్యాపిడ్‌ టైటిల్‌ను స్విస్‌ దిగ్గజం మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ఐదోసారి దక్కించుకున్నాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్ల్‌సన్‌ 13వ, చివరి రౌండ్‌ను డ్రా చేసుకుని మొత్తం 10

విజేతలు అనస్తాసియా, కార్ల్‌సన్‌

వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌

సమర్‌ఖండ్‌ (ఉజ్బెకిస్థాన్‌): కోనేరు హంపి వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షి్‌ప మహిళల విభాగంలో రన్నర్‌పగా నిలిచింది. గురువారం హోరాహోరీగా జరిగిన టైబ్రేకర్‌లో అనస్తాసియా బొడ్నరుక్‌ (రష్యా) చేతిలో హంపి ఓడింది. 9, 10 రౌండ్‌లను డ్రా చేసిన హంపి 11వ రౌండ్‌లో నెగ్గి అనస్తాసియాతో సమానంగా 8.5 పాయింట్లతో నిలిచింది. దీంతో టైబ్రేకర్‌ అనివార్యమైంది. అయితే టైబ్రేకర్‌లో అనస్తాసియా (2.5-1.5) పైచేయి ప్రదర్శించి టైటిల్‌ చేజిక్కించుకుంది.. ఈ టోర్నీలో 2019లో హంపి చాంపియన్‌గా నిలిచింది.

ఓపెన్‌ టైటిల్‌ కార్ల్‌సన్‌దే..: ఓపెన్‌ ర్యాపిడ్‌ టైటిల్‌ను స్విస్‌ దిగ్గజం మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ఐదోసారి దక్కించుకున్నాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్ల్‌సన్‌ 13వ, చివరి రౌండ్‌ను డ్రా చేసుకుని మొత్తం 10 పాయింట్లతో విజేతగా ఆవిర్భవించాడు. ఈ ర్యాపిడ్‌ టైటిల్‌ను గెలవడం కార్ల్‌సన్‌కిది ఐదోసారి. ఫెడొసీవ్‌ (రష్యా-9.5) రన్నర్‌పగా నిలిచాడు. కాగా అర్జున్‌ ఇరిగేసి (8.5) 14వ స్థానంలో నిలిచాడు.

Updated Date - Dec 29 , 2023 | 06:55 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising