అంతర్జాతీయ క్రికెట్‌కు ఇమాద్ వీడ్కోలు
ABN, First Publish Date - 2023-11-25T01:30:20+05:30
లాహోర్: పాకిస్థాన్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
లాహోర్: పాకిస్థాన్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. లెఫ్టామ్ స్పిన్, లోయరార్డర్ బ్యాట ర్ అయిన 34 ఏళ్ల ఇమాద్ గత ఏప్రిల్‌లో రావల్పిండిలో న్యూజిలాండ్‌తో చివరి టీ20 ఆడాడు. 2015 మేలో జింబాబ్వేతో సిరీ్‌సలో అరంగేట్రం చేసిన వసీం.. 55 వన్డేలు, 66 టీ20ల్లో పాక్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
Updated Date - 2023-11-25T01:30:21+05:30 IST