ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హాకీలో అమ్మాయిలకు తొమ్మిదో స్థానం

ABN, First Publish Date - 2023-12-11T04:28:38+05:30

జూనియర్‌ మహిళల హాకీ వరల్డ్‌క్‌పలో భారత జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆదివారం అమెరికాతో హోరాహోరీగా జరిగిన వర్గీకరణ...

సాంటియాగో: జూనియర్‌ మహిళల హాకీ వరల్డ్‌క్‌పలో భారత జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆదివారం అమెరికాతో హోరాహోరీగా జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో 3-2 తేడాతో సడెన్‌ డెత్‌ ద్వారా గెలిచింది. గోల్‌కీపర్‌ మాధురి కిండో విశేషంగా రాణించి విజయంలో కీలకంగా నిలిచింది. నిర్ణీత 60 నిమిషాల్లో ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. ఇక ఫలితం కోసం షూటవుట్‌ అనివార్యం కాగా.. ఇందులో ఐదు అవకాశాల్లో మూడింట్లో భారత్‌ సఫలమైంది. అటు ప్రత్యర్థి మూడు గోల్స్‌ ప్రయత్నాలను కీపర్‌ కిండో అడ్డుకోవడంతో భారత్‌ సంబరాల్లో మునిగింది.

Updated Date - 2023-12-11T07:30:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising