ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

500 క్లబ్‌లో లియాన్‌

ABN, Publish Date - Dec 18 , 2023 | 04:03 AM

నాథన్‌ లియాన్‌ అరుదైన ఘనత సాధించాడు. పాక్‌తో మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఐదు వికెట్లు తీసిన 36 ఏళ్ల లియాన్‌.. టెస్టుల్లో 500 వికెట్ల క్లబ్‌లో

నాథన్‌ లియాన్‌ అరుదైన ఘనత సాధించాడు. పాక్‌తో మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఐదు వికెట్లు తీసిన 36 ఏళ్ల లియాన్‌.. టెస్టుల్లో 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఎనిమిదో బౌలర్‌గా, ఆసీస్‌ తరఫున మూడో బౌలర్‌గా నిలిచాడు. షేన్‌ వార్న్‌ (133 టెస్టుల్లో 708 వికెట్లు), మెక్‌గ్రాత్‌ (124 టెస్టుల్లో 563), లియాన్‌ (123 టెస్టుల్లో 501) ఆసీస్‌ నుంచి టాప్‌-3లో ఉన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 04:03 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising