ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘అందుకే ఆల్‌రౌండర్ల కొరత’

ABN, First Publish Date - 2023-12-07T04:16:48+05:30

ఆధునిక క్రికెట్‌లో నాణ్యమైన ఆల్‌రౌండర్ల కొరత తీవ్రంగా ఉందని..దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ జాక్‌ కలిస్‌

న్యూఢిల్లీ: ఆధునిక క్రికెట్‌లో నాణ్యమైన ఆల్‌రౌండర్ల కొరత తీవ్రంగా ఉందని..దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ జాక్‌ కలిస్‌ అన్నాడు. మూడు ఫార్మాట్లలో మితిమీరిన క్రికెట్టే ఇందుకు కారణమని చెప్పాడు. ‘ఆల్‌రౌండర్లు ఎందుకు తయారు కాలేకపోతున్నారన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ఒకింత కష్టమే. క్రికెట్‌ చరిత్రను పరిశీలిస్తే కొద్దిమంది ఆల్‌రౌండర్లే కనిపిస్తారు. ఈ తరంలో వారి కొరత తీవ్రంగా ఉంది. అన్ని ఫార్మాట్లలో ఇబ్బడిముబ్బడిగా మ్యాచ్‌లు జరుగుతుండడమే అందుకు కారణం’ అని కలిస్‌ చెప్పాడు.

Updated Date - 2023-12-07T06:35:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising