ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఫైనల్లో కృష్ణప్రసాద్‌ జోడీ

ABN, Publish Date - Dec 17 , 2023 | 05:34 AM

ఒడిశా మాస్టర్స్‌ సూపర్‌ 100 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ డబుల్స్‌లో తెలుగు షట్లర్‌ కృష్ణప్రసాద్‌-సాయిప్రతీక్‌ జోడీ ఫైనల్‌ చేరింది.

కటక్‌: ఒడిశా మాస్టర్స్‌ సూపర్‌ 100 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ డబుల్స్‌లో తెలుగు షట్లర్‌ కృష్ణప్రసాద్‌-సాయిప్రతీక్‌ జోడీ ఫైనల్‌ చేరింది. సెమీ్‌సలో కృష్ణప్రసాద్‌ ద్వయం 21-17, 17-21, 21-18తో సత్రియాజి-క్రిస్టోఫర్‌ (ఇండోనేసియా) జోడీపై నెగ్గింది. మహిళల డబుల్స్‌లో అశ్వినీ పొన్నప్ప-తనీషా జంట 21-17, 21-13తో అరియా-రహాయు (ఇండోనేసియా) జోడీని ఓడించి ఫైనల్లో ప్రవేశించింది.

Updated Date - Dec 17 , 2023 | 05:34 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising