ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మూడో వన్డేలో కివీస్‌ చిత్తు

ABN, Publish Date - Dec 24 , 2023 | 03:20 AM

పేసర్లు తన్జిమ్‌ (3/14), సౌమ్య సర్కార్‌ (3/18), షోరిఫుల్‌ (3/22) చెలరేగడంతో బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్‌ చిత్తయింది...

నేపియర్‌: పేసర్లు తన్జిమ్‌ (3/14), సౌమ్య సర్కార్‌ (3/18), షోరిఫుల్‌ (3/22) చెలరేగడంతో బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్‌ చిత్తయింది. తొలుత కివీస్‌.. 31.4 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాపై న్యూజిలాండ్‌కిది అత్యల్ప స్కోరు. అనంతరం బంగ్లా లక్ష్యాన్ని 15.1 ఓవర్లలో 99/1 స్కోరుతో ఛేదించింది. షంటో (51 నాటౌట్‌) టాప్‌స్కోరర్‌. తద్వారా న్యూజిలాండ్‌ గడ్డపై మొదటి వన్డేలో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిథ్య జట్టు 2-1తో నెగ్గింది.

Updated Date - Dec 24 , 2023 | 03:20 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising