భారత్ ‘ఎ’-దక్షిణాఫ్రికా ‘ఎ’ టెస్ట్ డ్రా
ABN, Publish Date - Dec 30 , 2023 | 04:31 AM
భారత్ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య రెండో అనధికార టెస్ట్ డ్రా అయ్యింది. ఓవర్‌నైట్ స్కోరు 159/4తో శుక్రవారం మొదటి ఇన్నిం గ్స్ కొనసాగించిన
బెనోని: భారత్ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య రెండో అనధికార టెస్ట్ డ్రా అయ్యింది. ఓవర్‌నైట్ స్కోరు 159/4తో శుక్రవారం మొదటి ఇన్నిం గ్స్ కొనసాగించిన భారత్..ఆట నిలిపివేసే సరికి 6 వికెట్లకు 327 పరుగులు చేసింది. ఈ వర్ష ప్రభావిత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 263 రన్స్ చేసింది.
Updated Date - Dec 30 , 2023 | 04:31 AM