భారత్ ‘ఎ’ 159/4; దక్షిణాఫ్రికాతో మ్యాచ్
ABN, Publish Date - Dec 29 , 2023 | 06:50 AM
దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికార టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మూడోరోజు ఆఖరికి భారత్ ‘ఎ’ 159/4 స్కోరుతో నిలిచింది. అంతకుముందు
బెనోని : దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికార టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మూడోరోజు ఆఖరికి భారత్ ‘ఎ’ 159/4 స్కోరుతో నిలిచింది. అంతకుముందు ఓవర్‌నైట్ 164/7 స్కోరుతో గురువారం మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య జట్టు 263 పరుగులకు ఆలౌటైంది.
Updated Date - Dec 29 , 2023 | 06:50 AM