ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హాకీలో కాంస్యమూ దక్కలేదు

ABN, Publish Date - Dec 17 , 2023 | 05:39 AM

పురుషుల జూనియర్‌ హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌ పూర్తిగా నిరాశపరిచింది. ఫైనల్‌ చేరడంలో విఫలమైన జట్టు కనీసం కాంస్య పతకం కూడా దక్కించుకోలేకపోయింది.

కౌలాలంపూర్‌: పురుషుల జూనియర్‌ హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌ పూర్తిగా నిరాశపరిచింది. ఫైనల్‌ చేరడంలో విఫలమైన జట్టు కనీసం కాంస్య పతకం కూడా దక్కించుకోలేకపోయింది. శనివారం ఇక్కడ జరిగిన కాంస్యం ప్లేఆఫ్‌ పోరులో భారత్‌ 1-3తో స్పెయిన్‌ చేతిలో పరాజయం పాలై రిక్తహస్తాలతో ఇంటిబాట పట్టింది.గత టోర్నీ (2021లో)లోనూ నాలుగోస్థానంతోనే సరిపెట్టుకున్న యువ భారత్‌.. చివరిసారిగా 2016లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.

Updated Date - Dec 17 , 2023 | 06:52 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising