ఇంగ్లండ్ సూపర్ విన్
ABN, Publish Date - Dec 18 , 2023 | 03:55 AM
వెస్టిండీ్‌సతో మూడో టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. తొలుత విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 222/6 స్కోరు చేసింది. నికోలస్
సెయింట్ జార్జ్ (గ్రనెడా): వెస్టిండీ్‌సతో మూడో టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. తొలుత విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 222/6 స్కోరు చేసింది. నికోలస్ పూరన్ (82) అదరగొట్టాడు. భారీ ఛేదనలో ఫిల్ సాల్ట్ (109 నాటౌట్) శతకానికి తోడు బట్లర్ (51), డెత్ ఓవర్లలో హ్యారీ బ్రూక్ (7 బంతుల్లో 31 నాటౌట్) చెలరేగడంతో ఇంగ్లండ్ మరో బంతి మిగిలుండగానే 19.5 ఓవర్లలో 226/3 స్కోరు చేసి గెలిచింది. దీంతో ఐదు టీ20ల సిరీ్‌సలో ఇంగ్లండ్ 1-2తో నిలిచింది.
Updated Date - Dec 18 , 2023 | 06:59 AM