ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: చెన్నై అభిమానులకు బిగ్ రిలీఫ్!

ABN, First Publish Date - 2023-03-30T19:48:37+05:30

ఐపీఎల్(IPL 2023) ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) అభిమానులకు ఇది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అహ్మదాబాద్: ఐపీఎల్(IPL 2023) ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) అభిమానులకు ఇది శుభవార్తే. గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో శుక్రవారం జరగనున్న ఆరంభ మ్యాచ్‌కు గాయం కారణంగా ధోనీ(MS Dhoni) దూరమయ్యాడన్న వార్తలు వచ్చాయి. ప్రాక్టీస్ సెషన్‌లో ధోనీ ఎడమ కాలికి గాయమైందని, దీంతో తొలి మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండడం లేదని ‘స్టార్ స్పోర్ట్స్’ పేర్కొంది. అంతేకాదు, ధోనీ గైర్హాజరీలో బెన్‌స్టోక్స్ (Ben Stokes) కానీ, లేదంటే రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) కానీ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉందని కూడా తెలిపింది.

ధోనీకి గాయమైన మాట వాస్తవమే అయినా ఫిట్‌గా ఉన్నాడని, గుజరాత్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ తెలిపారు. గత సీజన్‌లో 9వ స్థానానికి పరిమితమైన చెన్నై ఈసారి కమ్‌బ్యాక్ కావాలని గట్టి పట్టుదలగా ఉంది. సోమవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో అభిమానుల మధ్య చెన్నై జట్టు ప్రాక్టీస్ చేసింది. ఈ సందర్భంగా ధోనీకి అపూర్వ స్వాగతం లభించింది. ధోనీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

Updated Date - 2023-03-30T19:48:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising