ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కివీస్‌కు బంగ్లా మరో షాక్‌

ABN, Publish Date - Dec 28 , 2023 | 03:52 AM

మూడో వన్డేలో న్యూజిలాండ్‌ను ఓడించిన జోష్‌లో ఉన్న బంగ్లాదేశ్‌ టీ20 సిరీ్‌సనూ సంచలన ప్రదర్శనతో ఆరంభించింది. బుధవారం జరిగిన తొలి టీ20లో

నేపియర్‌: మూడో వన్డేలో న్యూజిలాండ్‌ను ఓడించిన జోష్‌లో ఉన్న బంగ్లాదేశ్‌ టీ20 సిరీ్‌సనూ సంచలన ప్రదర్శనతో ఆరంభించింది. బుధవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టుకు 5 వికెట్ల తేడాతో షాకిచ్చి చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. కివీస్‌ గడ్డపై బంగ్లాకిదే తొలి టీ20 గెలుపు కావడం విశేషం. తొలుత కివీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 134/9 స్కోరుకే పరిమితమైంది. జేమ్స్‌ నీషమ్‌ (48) జట్టులో టాప్‌ స్కోరర్‌. షోరిఫుల్‌ ఇస్లామ్‌ 3, మెహ్దీ హసన్‌, ముస్తాఫిజుర్‌ చెరో 2 వికెట్లు తీశారు. స్వల్ప ఛేదనలో బంగ్లా.. ఓపెనర్‌ లిట్టన్‌ దాస్‌ (42 నాటౌట్‌), సౌమ్య సర్కార్‌ (22), షంటో (19), మెహ్దీ హస్‌ (19 నాటౌట్‌) రాణించడంతో 18.4 ఓవర్లలోనే 137/5 స్కోరు చేసి గెలిచింది.

Updated Date - Dec 28 , 2023 | 07:05 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising