ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పాక్‌ చిత్తుచిత్తు

ABN, Publish Date - Dec 18 , 2023 | 04:02 AM

ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్‌కు తొలి మ్యాచ్‌లోనే దారుణ పరాభవం. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్‌ 360 పరుగులతో

తొలి టెస్టులో 360 పరుగులతో ఆసీస్‌ భారీ గెలుపు

పెర్త్‌: ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్‌కు తొలి మ్యాచ్‌లోనే దారుణ పరాభవం. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్‌ 360 పరుగులతో భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో ఓవర్‌నైట్‌ స్కోరు 84/2తో ఆదివారం ఆట ప్రారంభించిన ఆసీస్‌.. ఖవాజా (90), మిచెల్‌ మార్ష్‌ (63 నాటౌట్‌), స్మిత్‌ (45) రాణించడంతో 233/5 స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఇక, 449 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌.. 30.2 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. సాద్‌ షకీల్‌ (24) టాప్‌ స్కోరర్‌. మిచెల్‌ స్టార్క్‌, హాజెల్‌వుడ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా, లియాన్‌ 2 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 487 పరుగులు, పాక్‌ 271 పరుగులు చేశాయి. మార్ష్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Updated Date - Dec 18 , 2023 | 06:52 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising