ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ట్రైన్‌లో యువతి రౌడీయిజం.. యువకుడిని ఎలా బెదిరిస్తోందో చూశారా?.. వీడియో వైరల్!

ABN, First Publish Date - 2023-02-03T19:08:03+05:30

ప్రభుత్వ ఆస్తులైన రైళ్లు, బస్సులు వంటి వాహనాల్లో ప్రయాణిస్తున్నపుడు ఎంత గౌరవప్రదంగా, ఎంత బాధ్యతగా ఉంటే అంత మంచిది. వాటిని స్వంత వాహనాల్లా భావిస్తే ఎదుటి వారికి ఇబ్బందులు తప్పవు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ ఆస్తులైన రైళ్లు, బస్సులు వంటి వాహనాల్లో ప్రయాణిస్తున్నపుడు ఎంత గౌరవప్రదంగా, బాధ్యతగా ఉంటే అంత మంచిది. వాటిని స్వంత వాహనాల్లా భావించి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఎదుటి వారికి ఇబ్బందులు తప్పవు. తాజాగా ముంబై లోకల్ ట్రైన్‌లో (Mumbai local train) రెచ్చిపోయిన ఓ యువతి తన ఎదురు సీట్‌లో కూర్చున్న యువకుడిని బెదిరించింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

అమాయకంగా కనిపిస్తున్నాడు కదా అని తేలిగ్గా తీసిపారేయకండి.. ఒకటికి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు కానీ..

ఆ వైరల్ వీడియోలో .. ఓ యువతి తన స్నేహితుడితో కలిసి ముంబై లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తోంది. ఆ యువతి త‌న‌కు ఎదురుగా ఉన్న సీటుపై కాలు పెట్టి కూర్చుంది. ఆమె కాళ్లు పెట్టిన సీటులోనే ప్రశాంత్ అనే యువకుడు కూర్చుని ఉన్నాడు. ఆమెను కాలు తీయాల‌ని కోరాడు. అందుకు సదరు యువతి, ఆమె స్నేహితుడు నిరాకరించారు. అంతేకాకుండా తాము లాయర్లమని (Lawyers), తమతో పెట్టుకోవద్దని బెదిరించింది. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి ముంబై పోలీస్‌ను, సెంట్రల్ రైల్వేను ట్యాగ్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యువతి తీరుపై విరుచుకుపడుతున్నారు.

Updated Date - 2023-02-03T19:08:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising