ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: బ్రేక్ ఎంత తొక్కినా ఫర్వాలేదు.. యాక్సిలేటర్ తొక్కితే మాత్రం ఇలాగే ఉంటుంది.. ఏం జరిగిందో మీరే చూడండి..

ABN, First Publish Date - 2023-01-20T20:28:21+05:30

బ్రేక్ ఎంత తొక్కినా ఫర్వాలేదు.. యాక్సిలేటర్ ఎక్కువ తొక్కితే మాత్రం యాక్సిడెంట్లు జరిగిపోతాయి.. ఇది ఓ సినిమాలోని డైలాగ్. తాజాగా గుజరాత్‌లోని (Gujarat) వడోదరలో ఓ మహిళ చేసిన యాక్సిడెంట్ గురించి తెలుసుకుంటే ఈ డైలాగే గుర్తుకు వస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రేక్ ఎంత తొక్కినా ఫర్వాలేదు.. యాక్సిలేటర్ ఎక్కువ తొక్కితే మాత్రం యాక్సిడెంట్లు జరిగిపోతాయి.. ఇది ఓ సినిమాలోని డైలాగ్. తాజాగా గుజరాత్‌లోని (Gujarat) వడోదరలో ఓ మహిళ చేసిన యాక్సిడెంట్ గురించి తెలుసుకుంటే ఈ డైలాగే గుర్తుకు వస్తుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుధవారం రాత్రి వడోదరలోని (Vadodara) అల్కాపురి ప్రాంతంలో ఓ మహిళ షాప్ ముందు కారు పార్కింగ్ చేయడానికి ప్రయత్నించింది.

పార్కింగ్ చేసే సమయంలో బ్రేక్‌కు బదులు ప్రమాదవశాత్తు యాక్సిలేటర్‌ను నొక్కింది (Woman mistakenly presses accelerator instead of brake). దీంతో కారు షాపు మెట్లు ఎక్కి షోరూం లోపలికి ప్రవేశించింది. ఈ ఘటన మొత్తం స్టోర్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే షాపు ముందు ఉన్న అద్దాలు, గాజు సామన్లు పగిలిపోయాయి. కారు ముందు భాగం డ్యామేజ్ అయింది. ఈ వీడియోపై (Viral Video) నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-01-20T20:28:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising