ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Train Box Hotel: మూడు స్టేషన్లలో ‘రైలు పెట్టెల హోటల్‌’

ABN, First Publish Date - 2023-03-24T13:02:27+05:30

చెన్నై సెంట్రల్‌, పెరంబూర్‌, పొత్తేరి రైల్వేస్టేషన్‌లలో ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ‘రైలు పెట్టెల హోటల్‌(Train Box Hotel)’ ఏర్పాటుకానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెరంబూర్‌(చెన్నై): చెన్నై సెంట్రల్‌, పెరంబూర్‌, పొత్తేరి రైల్వేస్టేషన్‌లలో ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ‘రైలు పెట్టెల హోటల్‌(Train Box Hotel)’ ఏర్పాటుకానుంది. రైల్వేశాఖ ఆదాయం పెంచుకొనేలా ప్రైవేటు భాగస్వామ్యంతో సరుకుల రవాణా, ఖాళీ స్థలాలు ప్రైవేటుకు అద్దెకివ్వడం తదితరాలు చేపడుతోంది. అందులో భాగంగా రైల్వేస్టేషన్‌లలో రైలు పెట్టెల హాటల్‌ ఏర్పాటుకు దక్షిణ రైల్వే నిర్ణయించి ఈ-టెండర్‌ ద్వారా ప్రైవేటు సంస్థలను ఎంపిక చేసింది. ఆ ప్రకారం, చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలోని ప్రిమీయం వాహన పార్కింగ్‌, పెరంబూర్‌ రైల్వేస్టేషన్‌లో చెన్నై సెంట్రల్‌(Chennai Central) వైపుకు వెళ్లే ఫ్లాట్‌ ఫారంపై ఈ హోటల్స్‌ ఏర్పాటుకానున్నాయి. ఇందుకోసం రెండేళ్ల అందజేసిన టెండర్లలో చెన్నై రైల్వేస్టేషన్‌లో ఏడాదికి రూ.95 లక్షలు, పెరంబూర్‌లో ఏడాదికి రూ.22 లక్షలు, పొత్తేరి రైల్వేస్టేషన్‌లో ఏడాదికి రూ.8.10 లక్షలకు ఖరారు చేశారు. ఈ పథకంలో ఖాళీ రైలు బోగీని రైల్వే శాఖ అందిస్తుండగా, హోటల్‌గా తీర్చిదిద్దడం, బోగీలో వంట చేసుకొనే సదుపాయం కల్పించినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-03-24T13:02:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising