ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Social media: ప్రపంచవ్యాప్తంగా టాప్-10 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఇవే...

ABN, First Publish Date - 2023-06-11T16:36:01+05:30

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కువగా పాపులారిటీలో ఉన్న టాప్-10 ప్లాట్‌ఫామ్స్‌ను ఒకసారి గమనిద్దాం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియా చాలా మంది దైనందిన జీవితాల్లో ఓ భాగమైంది. ప్రపంచవ్యాప్తంగా 4.65 బిలియన్ సోషల్ మీడియా(Social Media) వినియోగదారులు ఉన్నారు. అంటే ప్రపంచ జనాభాలో 58.7శాతం. వీరిలో చాలామంది సోషల్ మీడియాను ప్రాథమిక సమాచార వనరుగా ఉపయోగిస్తున్నారు. వేర్వేరు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌పై పరస్పర మాట్లాడుకోవచ్చు. సమాచారాన్ని షేర్ చేసుకోవచ్చు. కంటెంట్‌ని సృష్టించొచ్చు. బ్లాగ్‌లు, మైక్రోబ్లాగ్‌లు, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లు, ఫోటో షేరింగ్ సైట్‌లు, ఇన్‌స్టంట్ మెసేజింగ్, వీడియో షేరింగ్ సైట్లు, పాడ్‌క్యాస్ట్‌లు, విడ్జెట్‌లు, వర్చువల్ వరల్డ్‌ సహా అనేక రకాల సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. మరి ఇంతలా ఆదరణ ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కువగా పాపులారిటీలో ఉన్న టాప్-10 ప్లాట్‌ఫామ్స్‌ను ఒకసారి గమనిద్దాం..

దాదాపు 2.9 బిలియన్ల యూజర్లతో ఫేస్‌బుక్(Facebook) అత్యంత జనాదరణ పొందిన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌గా ఉంది. ఆ తర్వాత యూట్యూట్(Youtube) రెండో స్థానంలో ఉంది. వీడియోలు చూడడానికి, షేర్ చేయడానికి యూజర్ల ముందున్న సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్ ఇదే. ఇక 2 బిలియన్ల యూజర్లతో వాట్సప్ మూడోస్థానంలో, ఇన్‌స్టాగ్రామ్(Instagram) నాలుగవ, 1 బియలిన్ యూజర్లతో టిక్‌టాక్‌(Tiktok)లు 5వ స్థానాల్లో ఉన్న సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లుగా నిలిచాయి. ఆ తర్వాత స్నాప్‌చాట్ 538 మిలియన్లు, పింటెరెస్ట్ (Pinterest) 444 మిలియన్లు, రెడ్డిట్ (Reddit) 430 మిలియన్లు, లింక్డ్ఇన్ (Linkedin) 250 మిలియన్లు, ట్విట్టర్ 217 మిలియన్లతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Updated Date - 2023-06-11T16:36:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising