ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pathaan Twitter Review: షారుఖ్ ఖాన్‌ హిట్ కొట్టినట్లేనా?

ABN, First Publish Date - 2023-01-25T10:15:19+05:30

దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన చిత్రం ‘పఠాన్’ (Pathaan). సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే (Deepika Padukone) హీరోయిన్‌గా నటించింది.

Pathaan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన చిత్రం ‘పఠాన్’ (Pathaan). సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే (Deepika Padukone) హీరోయిన్‌గా నటించింది. జాన్ అబ్రహాం ఓ కీలక పాత్రలో నటించాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య నేడు (జనవరి 25న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలు ఇప్పటికే పడిపోయాయి. దీంతో పలువురు నెటిజన్లు ఈ మూవీ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

‘పఠాన్ ట్రైలర్ చూసి కథంతా అర్థమైందని అనుకుంటే పొరపాటే. అందులో మూవీ స్టోరీని ఏమాత్రం రివీల్ చేయలేదు. ఫస్టాఫ్ గ్రిప్పింగ్‌గా, ఇంటెన్స్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంది’ అని ఒకరు.. ‘సినిమాటిక్‌గా సూపర్‌గా ఉంది. ఇటీలే షారుఖ్ ఇచ్చిన బెస్ట్ ఇదే. జాన్, దీపిక పాత్రల్లో ఒదిగిపోయారు. క్యామియోలు సర్‌ప్రైజ్ చేస్తాయి. క్లైమాక్స్ అదిరిపోయింది. స్పై యూనివర్స్ సిద్ధంగా ఉంది’ అని ఇంకొకరు.. ‘చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమాని ఎంజాయ్ చేశాను. చాలా బావుంది’ అని మరొకరు రాసుకొచ్చారు. ఈ మూవీ గురించి ట్విట్టర్ వేదికగా నెటిజన్లు, షారుఖ్ ఫ్యాన్స్ ఏమంటున్నారో చూద్దాం..

Updated Date - 2023-01-25T10:34:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising