ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: తన భర్తను తిట్టిపోస్తున్న నెటిజన్లకు నచ్చచెప్పలేక మహిళకు పాట్లు..ఆ ఒక్క ఫొటో షేర్ చేయడంతో..

ABN, Publish Date - Dec 31 , 2023 | 04:30 PM

తన పెళ్లి ఫొటో షేర్ చేసిన ఓ మహిళ పెద్ద కలకలానికే దారి తీసింది. ఆమె చెప్పిందంతా విన్న జనాలు గగ్గోలు పెడుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: తన పెళ్లి ఫొటో షేర్ చేసిన ఓ మహిళ పెద్ద కలకలానికే తెరతీసింది. ఆమె చెప్పిందంతా విన్న జనాలు గగ్గోలు పెడుతున్నారు. సమాంతా జిసెల్ అనే మహిళ ఇటీవల టిక్‌టాక్‌లో తన పెళ్లి ఫొటో షేర్ చేసింది. అంతేకాదు, తనకు నాలుగేళ్ల వయసున్నప్పటి ఫొటో కూడా పంచుకుంది. అయితే, చిన్ననాటి ఫొటోలో తనను ఎత్తుకున్నది తన భర్తేనని చెప్పుకొచ్చింది. అప్పటికి అతడి వయసు 19 అని, తన ఆలనాపాలనా చూసుకునే బేబీ సిటర్‌గా అతడు ఉండేవాడని చెప్పుకొచ్చింది. ఆ తరువాత 29 ఏళ్ల వయసులో తను అతడిని పెళ్లి చేసుకున్న విషయాన్ని చెప్పుకొచ్చింది.

Photoshoot: స్టూడెంట్‌తో వివాదాస్పద ఫొటో షూట్‌..తమ బంధం ఎలాంటిదో చెప్పిన టీచర్!


దీంతో, నెట్టింట ఒక్కసారిగా కలకలం రేగింది. మహిళ భర్త ఓ క్రిమినల్ అని అనేక మంది తిట్టిపోశారు. చిన్నప్పటి నుంచీ ఆమెకు బ్రెయిన్ వాష్ చేసి పెద్దయ్యాక పెళ్లి చేసుకున్నాడని చెప్పుకొచ్చారు. అతడిపై కేసు పెట్టాలని కొందరు డిమాండ్ చేశారు. తన భర్తను జనాలు ఇలా తిట్టిపోయడం తట్టుకోలేకపోయిన సమాంతా తన వివరణను నెట్టింట పంచుకుంది.

Viral: ఈ దారుణాలు విమానాల్లో కూడా జరుగుతాయా? ప్యాసెంజర్‌కు షాకింగ్ అనుభవం


తామిద్దం హ్యాపీగానే ఉన్నామని తెలిపింది. అతడు ఎంతో మంచి వాడని ఢంకా బజాయించింది. చిన్నతనంలో తమ మధ్య ఎలాంటి ప్రేమా దోమా లేదని తేల్చి చెప్పింది. అనవసర అనుమానాలు, సందేహాలు పెట్టుకోవద్దని నెటిజన్లకు కరాఖండీ తేల్చి చెప్పింది. తాము ఎప్పటికీ కలిసే ఉంటామని కూడా చెప్పుకొచ్చింది. దీంతో, ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: ముఖం కనబడకుండా నెత్తిపై చెంగు కప్పుకుని తిరుగుతున్న కోడలు.. అసలు విషయం తెలిసి అత్తింటి వారికి భారీ షాక్!

Viral: వామ్మో.. గాడిద కోపం ఇంత భయంకరమా? ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా?

Viral: ఈ కుర్రాడు స్విగ్గీ‌కే ఝలక్ ఇద్దామనుకున్నాడు.. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు!

Shocking: చెవిలో ఒకటే నొప్పి.. డౌటొచ్చిన మహిళ కెమెరా డివైజ్‌ పెట్టి చూసుకుంటే.. దారుణం..

Viral: ఇలాంటోళ్లను ఏమనాలి! రైల్లో అందరూ చూస్తున్నారన్న సోయ కూడా లేకుండా ఏంచేశాడో మీరే చూడండి!

Updated Date - Dec 31 , 2023 | 04:48 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising