ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఎయిర్ హోస్టెస్‌ను వింత కోరిక కోరిన ప్రయాణికుడు.. ఆమె రియాక్షన్ చూస్తే..

ABN, First Publish Date - 2023-01-15T19:32:31+05:30

సామాజిక మాధ్యమాల్లో రోజుకు కొన్ని వందల వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉండి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామాజిక మాధ్యమాల్లో రోజుకు కొన్ని వందల వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉండి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)అవుతోంది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఎయిర్‌హోస్టస్‌ను (Air Hostess) సరదాగా అడిగిన ప్రశ్న, దానికి ఆమె రియాక్షన్ నవ్వులు పూయిస్తున్నాయి.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక ప్రయాణికుడు.. చేతిలో ఖైనీ (Gutka) వేసుకుని, దానిని నలుపుతున్నట్టు నటిస్తూ ఎయిర్ హోస్టెస్‌ను పిలిచాడు. ఆమె రాగానే.. తాను గుట్కా నములుతున్నానని, విమానం కిటికీ తెరవాలని అడిగాడు. అతడు అడిగిన తీరుకు ఎయిర్ హోస్టెస్ పగలబడి నవ్వింది. ఆ తర్వాత చుట్టు పక్కల వారు కూడా నవ్వుకున్నారు. ఈ ఫన్నీ వీడియో (Funny Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated Date - 2023-01-15T19:32:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising