ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking Video: జూ పార్క్‌లో పాపను ఒంటరిగా నిల్చోబెట్టి ఫొటో తీస్తున్న తల్లిదండ్రులు.. సడన్‌గా దూకేసిందో పులి..

ABN, First Publish Date - 2023-01-25T16:11:33+05:30

తల్లిదండ్రులు తమ పిల్లలను జంతుప్రదర్శనశాలకు (Zoo) తీసుకెళ్లినప్పుడు అక్కడి జంతువులను ఫొటోలు తీసేందుకు ప్రయత్నిస్తుంటారు. కొంతమంది మరింత సృజనాత్మకంగా ఉంటారు. అడవి జంతువులు తమ బిడ్డతో పాటు కనిపించే విధంగా ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తల్లిదండ్రులు తమ పిల్లలను జంతుప్రదర్శనశాలకు (Zoo) తీసుకెళ్లినప్పుడు అక్కడి జంతువులను ఫొటోలు తీసేందుకు ప్రయత్నిస్తుంటారు. కొంతమంది మరింత సృజనాత్మకంగా ఉంటారు. అడవి జంతువులు తమ బిడ్డతో పాటు కనిపించే విధంగా ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి ఓ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

ఆ వైరల్ వీడియోలో.. ఓ పాపను ఆమె తల్లి ఫొటో తీయడానికి ప్రయ్నతిస్తోంది. ఆ పాప బ్యాక్‌గ్రౌండ్‌లో రెండు పులులు (Tigers) ఉన్నాయి. వాటిలో ఒకటి అమాంతంగా ఆ పాప వైపునకు దూకింది (Tiger jumped towards girl). అయితే అద్దాల గోడ వల్ల ఆ పాపకు ఎలాంటి హానీ జరగలేదు. కానీ, అంత దగ్గరగా వచ్చేసిన పులిని చూసి పాప భయపడి పారిపోయింది. ఈ వీడియోను IFS అధికారి @susantananda3 సోషల్ మీడియాలో షేర్ చేశారు. జంతువులతో సెల్ఫీ ప్రాణాంతకం కావచ్చు అని పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Updated Date - 2023-01-25T16:11:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising