ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CCTV Video: అర్ధరాత్రి నగ్నంగా తిరుగుతూ ఇంటి తలుపులు కొడుతున్న మహిళ.. వీడియో చూసి భయపడిపోతున్న జనం..!

ABN, First Publish Date - 2023-02-02T19:43:57+05:30

ఇంటి తలుపులు తడుతున్న నగ్న మహిళ..సీసీటీవీకి చిక్కిన దృశ్యాలు.. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ గ్రామంలో కలకలం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అది ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) చిన్న గ్రామం.. పేరు రాంపూర్(Rampur). ఓ మహిళ వీడియో అక్కడి ప్రజలకు ప్రస్తుతం కంటిమీద కునుకును దూరం చేస్తోంది. రాత్రుళ్లు ఓ మహిళ నగ్నంగా(Naked) గ్రామంలోని ఇళ్ల తలుపులు తడుతున్నట్టు పలు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. గ్రామంలోని కొందరి ఇళ్లల్లోని సీసీకెమెరాల కంటికి చిక్కిన ఈ దృశ్యాలను చూసి గ్రామ ప్రజలు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆదివారం రాత్రి ఒంటి గంట సమయంలో మాజీ కౌన్సిలర్ సీమా దేవి ఇంటితలుపును ఆ నగ్న మహిళ తట్టినట్టు సీసీకెమెరాల్లో రికార్డైంది. దీంతో.. ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనానికి కారణమవుతోంది.

ఆ నగ్న మహిళ ఎవరు.. నగ్నంగా ఇంటి తలుపులు ఎందుకు తడుతోంది.. అసలు ఆమె మనిషేనా వంటి సందేహాలతో గ్రామస్థులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. కాగా.. ఈ ఘటనపై స్పందించిన స్థానిక పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన వద్దంటూ గ్రామస్థులకు భరోసా ఇచ్చారు. తమకు ఫిర్యాదు అందిందని, దర్యాప్తు ప్రారంభించామని చెప్పుకొచ్చారు. ఆ మహిళ ఎదురుపడితే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

Updated Date - 2023-02-02T19:43:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising