ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మంచు ఖండం మీద...

ABN, Publish Date - Dec 17 , 2023 | 01:24 PM

ఇథియోపియాలో సీమీన్‌ పర్వతాల్లో గెలడా కోతుల జంట... అంటార్కిటికాలో బిడ్డతో ఎంపరర్‌ పెంగ్విన్లు....

ఇథియోపియాలో సీమీన్‌ పర్వతాల్లో గెలడా కోతుల జంట... అంటార్కిటికాలో బిడ్డతో ఎంపరర్‌ పెంగ్విన్లు... కరుగుతున్న మంచు ఖండం మీద అలసిసొలసి నిద్రపోతున్న పోలార్‌ ఎలుగుబంటి... చెత్తగా పడేసిన సీసాల్లో నీళ్లకోసం వెతుకుతోన్న కోతి... వన్యప్రాణుల జీవన చిత్రాన్ని ఆవిష్కరించే ఫోటోలివి. ఒకదానికి మించి ఒకటి గొప్పగా అనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి 25 ఫోటోలతో లండన్‌లోని నాచురల్‌ హిస్టరీ మ్యూజియంలో ఓ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటుచేశారు. వీటిలో ఉత్తమ ఫోటోకు పీపుల్స్‌ ఛాయిస్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌ అవార్డును ప్రకటిస్తారు. ఆన్‌లైన్‌లో ఓటింగ్‌ చేసే అవకాశం ఉంది. ఈ ఓటింగ్‌ ఆధారంగా ఎంపికైన ఫోటోగ్రాఫర్‌ పేరును 2024 ఫిబ్రవరి 7న ప్రకటిస్తారు.

Updated Date - Dec 17 , 2023 | 01:32 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising