ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nihal Thomas: ప్రపంచంలో ఎంతమంది మధుమేహ బాధితులో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-07-01T11:38:33+05:30

ప్రపంచవ్యాప్తంగా 53 కోట్ల మంది మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారని వేలూరు సీఎంసీ డయాబెటీస్‌ విభాగం ప్రధాన స్పెషలిస్ట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సీఎంసీ వైద్యుడు నిహాల్‌ థామస్‌

వేలూరు(చెన్నై): ప్రపంచవ్యాప్తంగా 53 కోట్ల మంది మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారని వేలూరు సీఎంసీ డయాబెటీస్‌ విభాగం ప్రధాన స్పెషలిస్ట్‌ నిహాల్‌ థామస్‌(Nihal Thomas) తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రానున్న 25 సంవత్సరాల్లో మధుమేహ బాధితులు 130 కోట్లకు పెరిగే అవకాశముందన్నారు. చిన్నపిల్లలకు వచ్చే టైప్‌-1 షుగర్‌కు ఇన్సులిన్‌ తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. ఆహార పద్ధతి, జీవిత అలవాట్లు, వ్యాయామం చేయకుండా ఉండడం, ధూమపానం, కట్టెలో పొయ్యిలో వంట చేయడం ద్వారా ఏర్పడే పొగ, మత్తుమందులు, అధికంగా బియ్యం అన్నం తినడం సహా 14 కారణాలతో టైప్‌-2 మధుమేహం వస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పేద ప్రజలకు చిరుధాన్యాలు, రాగులు ఉచితంగా ఇస్తే, వారు వాటిని భుజించడం వల్ల మధుమేహం నుంచి తప్పించుకోవచ్చని డాక్టర్‌ నిహాల్‌ థామస్‌ తెలిపారు.

Updated Date - 2023-07-01T11:39:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising