ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN, First Publish Date - 2023-03-01T09:31:58+05:30

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు.

ott
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. చాలా సినిమాలు డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ వినోదాన్ని పంచుతున్నాయి. ఫిబ్రవరి 28న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..

మాయ తొట్ట (Maaya Thotta)

డీసీపీ రంజన్ అనుకోకుండా ఓ హత్యకు సంబంధించిన హై ప్రొఫైల్ కేసును పరిశోధించాల్సి వస్తుంది. ఈ తరుణంలో అతనికి బెదిరింపులు వస్తుంటాయి. పలుమార్లు అతనిపై దాడులు కూడా జరుగుతాయి. వాటిని ఎదుర్కొని ఆ డిసీపీ కేసును ఎలా చేధించాడనేది ‘మాయ తొట్ట’ కథాంశం. ఈ తమిళ వెబ్‌సిరీస్‌లో చైత్రారెడ్డి, అమిత్ భార్గవ్, కుమరన్ తంగరాజన్ కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్‌సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హంగామాలో స్ట్రీమింగ్ అవుతోంది.

అదృశ్యం (Adrishyam)

తప్పిపోయిన అమ్మాయి (ఆనంది) కేసు చుట్టూ ఈ ‘అదృశ్యం’ తిరుగుతూ ఉంటుంది. ఓ వైపు పోలీసులు ఆమెను వెతుకుతుండగా.. అదే సమయంలో మరి కొంతమంది వ్యక్తులు ఆమెను కనిపెట్టే పనిలో ఉంటారు. వాళ్లందరూ ఎవరూ, వారికి ఆ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ చిత్ర కథాంశం. జాక్ హ్యారిస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో.. జోజు జార్జ్, షారాఫుదీన్, ఆత్మీయ రాజన్ కీలక పాత్రలు పోషిచారు. ఈ మలయాళం మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Too Hot to Handle Germany - జర్మన్

A Whole Lifetime with Jamie Demetriou - ఇంగ్లిష్

ఇవి కూడా చదవండి:

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-01T09:31:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!