Home » Kollywood
కొచ్చిలోని వెలాసిటీ పబ్‌కు ఓ టెకీ వెళ్లాడు. అక్కడ హీరోయిన్ లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులు మిథున్, అనీష్, సోనామాల్తో అతడికి గొడవ జరిగింది. ఆ గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది.
Coolie Movie Mania: ఇప్పటి వరకు తమిళ సినిమాకు ఒక్క 1000 కోట్ల రూపాయల సినిమా కూడా లేదు. తమిళ తంబీలు కూలీ మీదే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతోనైనా 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నారు.
Aryas Film Set: ఆదివారం ఉదయం స్టంట్ ఆర్టిస్ట్ రాజు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కారుతో ఆయన స్టంట్ చేశారు. ఆ స్టంట్ కాస్తా ఆయన ప్రాణాలు తీసింది. రాజు మృతిపై హీరో విశాల్ స్పందించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఆదివారం మధ్యాహ్నం ఓ పోస్టు పెట్టారు.
Tamil Actor Krishna: శ్రీకాంత్ 12 వేల రూపాయల విలువ చేసే కొకైన్ కొనుగోలు చేశారన్న ఆరోపణలు రావటంతో.. పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది.
Tamil Actor Srikanth: శ్రీకాంత్ 2003లో విడుదల అయిన ఒకరికి ఒకరు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2007లో విడుదలైన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Kantara Chapter 1: రాత్రి వేళ సినిమా షూటింగ్ చేస్తూ ఉన్నారు. ఏమైందో ఏమో తెలీదు కానీ, పడవ బోల్తా పడిపోయింది. షూటింగ్ సమయంలో పడవలో 30 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉన్నట్లు తెలుస్తోంది.
Hero Vishal: 2019లో ఓ సినిమా నిర్మాణం కోసం హీరో విశాల్ గోపురం ఫిల్మ్స్ అధినేత అన్బు చెలియన్ దగ్గర 15 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. కొత్త సినిమా తీస్తే ఆ రైట్స్ గోపురం ఫిల్మ్స్‌కు ఇచ్చేలా అగ్రిమెంట్ జరిగింది.
Tamil Filmmaker: ఆ నిర్మాతకు కథ చెప్పి నిన్న మధురై నుంచి బస్సులో చెన్నై తిరుగు ప్రయాణం అయ్యాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం తెల్లవారుజామున ఆయన కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడు.
Hero Ajith: హీరో అజిత్ తమిళ సూపర్ అవ్వడానికి ముందు.. ఆయన కెరీర్ తెలుగు సినిమాతోటే మొదలైంది. ప్రేమ పుస్తకం సినిమాతో చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలోకి వెళ్లిపోయారు.
కొన్నేళ్లుగా ఏదో ఒక సందర్భంలో హీరోయిన్లను లక్ష్యంగా చేసుకోని వివాదాలు రాజేసే ప్రయత్నం తమిళ పరిశ్రమలో నిరాటంకంగా కొనసాగుతోంది.