ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: స్కూటీ ఆకారంలో వింత టాయ్‌లెట్.. స్టార్ట్ చేయగానే ఏం జరుగుతోందో చూస్తే అవాక్కవడం ఖాయం..!

ABN, First Publish Date - 2023-11-27T15:54:01+05:30

స్కూటీ ముందుభాగాన్ని తగిలించినట్టు ఉన్న ఓ కమ్మోడ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: కమ్మోడ్.. దీని గురించి పెద్దగా చెప్పుకునేందుకు ఏమీ లేదు. కొన్ని దశాబ్దాల క్రితమే దీని డిజైన్ ఖరారైపోయింది. ఇది జనాల అవసరాలకు అనుగూణంగా ఉండటంతో ఇంతకాలంగా అదే డిజైన్ కొనసాగుతోంది. కానీ, సోషల్ మీడియా యుగంలో ఏదోకటి చేసి వైరల్ అయిపోవాలన్న ఆశ జనాలను క్షణం కూడా కుదురుగా ఉండనీయడం లేదు. ఫలితంగా, అనేక మంది తమ బుద్ధికి తోచిన ప్రతి ఆలోచనకూ ఓ రూపం ఇచ్చేస్తున్నారు. వాటి తాలూకు వీడియోలు నెట్టింట పంచుకుంటూ వైరల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లోకొచ్చిన(Trending) అలాంటి వింత ఐడియానే ఈ స్కూటీ ఆకరంలోని కమ్మోడ్!

Indian Railway: చేతిలో ట్రైన్ టికెట్ ఉన్నా సరే.. ఈ మిస్టేక్ చేస్తే జరిమానా తప్పదు.. చాలా మందికి తెలియని రూల్..!

Viral: చికెన్ శాండ్‌విచ్‌తో ఫ్లైట్ ఎక్కిన మహిళ..విమానంలో కునుకు తీయడంతో జరిగిందో దారుణం!


అవును..వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. స్కూటీ ఆకారంలో ఉన్న ఈ కమ్మోడ్ ప్రస్తుతం జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది(Commode with scooty like design). సాధారణ కమ్మోడ్‌కు స్కూటీ ముందున్న సగ భాగాన్ని అతికించినట్టు ఉంటుందీ డిజైన్. అంతేకాదు, స్కూటీ యాక్సిలరేటర్‌ను తిప్పితేనే ఈ కమ్మోడ్ ఫ్లష్ అవుతుంది. అంటే.. బండి స్టార్ట్ చేస్తే కమ్మోడ్ ఫ్లష్ అయినట్టు అనిపిస్తుంది. దీంతో, ఇది వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో @herun1insaat అకౌంట్‌లో తొలిసారిగా ఈ వీడియో కనిపించింది.

Viral: విసిగిపోయిన భారతీయ రెస్టారెంట్.. బ్రిటన్ ప్రజలకు ఊహించని వార్నింగ్!

ఈ వింత వీడియో జనాలను కన్‌ఫ్యూజ్ చేస్తూ బాగా వైరల్‌గా(Viral) మారింది. ఇప్పటివరకూ ఆరు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే, ఇలాంటి డిజైన్‌తో వచ్చే ఉపయోగం ఏంటో మాత్రం జనాలకు అర్థం కాలేదు. దీంతో, తమకొచ్చిన సందేహాలను కామెంట్స్ రూపంలో పెట్టారు. వారి సందేహాలకు సమాధానం దొరకకపోయినా ఈ డిజైన్ వింతగా ఉండటంతో వీడియో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ ఆలోచన బాగా క్రియేటివ్‌గా ఉందని కూడా ప్రశంసించారు.

Viral: భారతీయుడికి దిమ్మతిరిగే ఝలకిచ్చిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్.. నువ్వు సిగ్గుతో తలదించుకోవాలంటూ ఫైర్..

Viral: అసలైన లక్ అంటే ఇదే..ఒక్క తప్పుతో లైఫ్ టైం బంపర్ లాటరీ.. ఎంతొచ్చిందో తెలిస్తే..

Viral: వామ్మో ఇంత దూకుడా.. ఇలాగైతే చైనాను ఆపడం కష్టమే..!

Updated Date - 2023-11-27T15:57:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising