ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Coconuts: తలపై పగిలిన టెంకాయలు

ABN, First Publish Date - 2023-02-21T11:18:53+05:30

దిండుగల్‌ జిల్లా వలయపాడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయ మహాశివరాత్రి వేడుకల్లో భక్తులు తమ తలలపై టెంకాయలు పగులగొట్టించుకొని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మొక్కు తీర్చుకున్న భక్తులు

పెరంబూర్‌(చెన్నై): దిండుగల్‌ జిల్లా వలయపాడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయ మహాశివరాత్రి వేడుకల్లో భక్తులు తమ తలలపై టెంకాయలు పగులగొట్టించుకొని మొక్కు తీర్చుకున్నారు. ఇడయకోట వలయపట్టి రాయర్‌ వంశీయుల కురుంబ గౌండర్‌ వర్గం ప్రజల కులదేవత మహాలక్ష్మి ఆలయం(Mahalakshmi Temple)లో యేటా మహాశివరాత్రి ముగిసిన మరుసటిరోజు ఈ వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈమేరకు శనివారం అమ్మవారికి ప్రత్యేక అభిషేక, ఆరాధన, మహాదీపారాధన జరిగింది. ఆదివారం ఉదయం దీక్ష చేపట్టిన 52 భక్తుల తలలపై పూజారి పూచ్చప్పన్‌ టెంకాయలు పగులగొట్టి మొక్కులు తీర్చారు. సోమవారం పరివార పూజలు నిర్వహించి, పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.

Updated Date - 2023-02-21T11:18:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising