ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

WaltairVeerayya: మెగా స్టార్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో వచ్చేస్తోంది, ఎప్పుడో తెలుసా

ABN, First Publish Date - 2023-02-07T13:45:42+05:30

దర్శకుడు కొల్లి బాబీ (Bobby Kolli) ఈ సినిమాలో ఒక పాత చిరంజీవిని చూపించటం లో కృతకృత్యుడు అయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాలో రవి తేజ (Ravi Teja) కూడా ఒక ముఖ్యమయిన పాత్ర పోషించాడు. చిరంజీవి కి తమ్ముడిగా రవి తేజ రెండో సగం లో కనిపిస్తాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా థియేటర్ లో కాకుండా, ఇంట్లో కూడా అందరూ చూసుకోవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) పెద్ద ఘన విజయం సాధించి ఎన్నో రికార్డ్స్ (Records) బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కి విడుదలయి, సంక్రాంతి విజేతగా కూడా నిలించింది. దర్శకుడు కొల్లి బాబీ (Bobby Kolli) ఈ సినిమాలో ఒక పాత చిరంజీవిని చూపించటం లో కృతకృత్యుడు అయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాలో రవి తేజ (Ravi Teja) కూడా ఒక ముఖ్యమయిన పాత్ర పోషించాడు. చిరంజీవి కి తమ్ముడిగా రవి తేజ రెండో సగం లో కనిపిస్తాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా థియేటర్ లో కాకుండా, ఇంట్లో కూడా అందరూ చూసుకోవచ్చు.

ఎందుకంటే ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో టెలికాస్ట్ చేస్తున్నారు ఈనెల 27న (Netflix on February 27). అంటే ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే వుంది. వాల్తేరు వీరయ్య థియేటర్ లో ఎంత విజయం సాధించిందో ఇప్పుడు ఓ.టి.టి. లో కూడా అంతే ఘన విజయం సాధిస్తుందని అనుకుంటున్నారు. ఇందులో శృతి హాసన్ (Shruti Haasan) కథానాయికగా నటించగా, బాబీ సింహ (Bobby Simha) కూడా ఒక ముఖ్యమయిన పాత్రలో కనిపిస్తాడు. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తాడు. చిరంజీవి రాజకీయాలనుండి మళ్ళీ సినిమాల వైపుకు వచ్చాక అతని సినిమా ఇంత పెద్ద విజయం సాధించటం ఇదే మొదటిసారి.

Updated Date - 2023-02-07T22:27:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising