Home » Prakash Raj
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలపై ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. ఆయన ఓటును ఏకపక్షంగా తొలగించలేదని స్పష్టం చేసింది.
కర్ణాటకలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా ఎలక్షన్ కమిషన్ తన ఓటును తొలగించటంపై బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ వ్యంగ్యంగా స్పందించారు. తను పుట్టి, పెరిగిన ప్రాంతం నుంచి ఓటును తొలగించటం ఓ పెద్ద జోక్ అని ఆయన అన్నారు.
హిందూ దేవుళ్లపై సోషల్ మీడియాలో పోస్ట్‌లు, నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై సైబర్ క్రైమ్ డీజీ రవిశంకర్‌కు బీజేపీ నేతల బృందం ఫిర్యాదు చేసింది. హిందూ దేవుళ్లపై అనరాని మాటలు అంటున్నారని భాను ప్రకాశ్ మండిపడ్డారు.
ఏపీలో మత ఘర్షణలకు వైసీపీ కుట్ర పన్నుతోందని జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆరోపించారు. వైసీపీ కుట్రలను ప్రజలు గమనించాలన్నారు.
జోసెఫ్ రావణ్ వ్యవహారంపై మాజీ ఎంపీ విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. జోసెఫ్ రావణ్, సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌కు మద్దతు ఎవరిస్తున్నారు? అని ప్రశ్నించారు.
సినీ నటుడు ప్రకాష్ రాజ్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ జోసెఫ్ రావణ్‌లపై సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సమాజంలో జరిగే పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందించే విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్. ‘‘చుట్టూ అన్యాయం జరుగుతున్నప్పుడు నోరు విప్పకపోవడమే అన్నిటికంటే పెద్ద తప్పు.
నటుడు ప్రకాష్‌రాజ్ చేసిన ట్వీట్‌పై మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రకాష్‌రాజ్, జోసెఫ్ రావణ్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలపై ప్రకాష్‌రాజ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
బహుభాషా నటుడు, సామాజిక రాజకీయ విశ్లేషకుడు ప్రకాశ్‌రాజ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. నాలుగు రాష్ట్రాల్లో ఓటరు గుర్తింపు కార్డులను కలిగి ఉన్నారంటూ దాఖలైన...