ప్రశ్నించడమంటే బూతులు తిట్టడమా..?
ABN, Publish Date - Jul 05 , 2026 | 08:01 AM
సినీ నటుడు ప్రకాష్ రాజ్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ జోసెఫ్ రావణ్‌లపై సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సినీ నటుడు ప్రకాష్ రాజ్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ జోసెఫ్ రావణ్‌లపై సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ గొంతు చించుకునే ప్రకాష్ రాజ్‌కు, బూతులు తిట్టే జోసెఫ్ రావణ్‌కు మధ్య అపవిత్ర, అక్రమ సంబంధం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి, చీకటి ఒప్పందాలకు సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 05 , 2026 | 08:01 AM