ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Namibia Cheetah: నాలుగు చీతాలకు జన్మనిచ్చిన నమీబియా చిరుత

ABN, First Publish Date - 2023-03-29T16:37:29+05:30

మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో ఓ చారిత్రక సంఘటన చోటు చేసుకుంది. నమీబియా మొదటి బ్యాచ్ 8 చిరుతల్లో ఒకటి నాలుగు చీతాలకు జన్మనిచ్చింది. గతేడాది సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనర్ పార్క్‌లో నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చిరుతలను ప్రధాని మోదీ వదిలారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో ఓ చారిత్రక సంఘటన చోటు చేసుకుంది. నమీబియా మొదటి బ్యాచ్ 8 చిరుతల్లో ఒకటి నాలుగు చీతాలకు జన్మనిచ్చింది. గతేడాది సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చిరుతలను ప్రధాని మోదీ వదిలారు. మొదటి బ్యాచ్‌లో భాగంగా ఐదు ఆడ, 3 మగ చిరుతలను కునో పార్కులోని అటవీ ప్రాంతంలో విడుదల చేశారు. వీటిలో ఒకటైన సియాయా అనే ఆడ చిరుత నాలుగు చీతాలకు జన్మనిచ్చిందని కూనో నేషనల్ పార్క్ అధికారులు తెలిపారు. 70 ఏళ్ల తర్వాత భారతదేశంలో జన్మించిన మొదటి చిరుత పిల్లలు ఇవి కావడం విశేషం.

భారతదేశం యొక్క చిరుత పునరుద్ధరణ ప్రాజెక్ట్ కోసం ఒక చారిత్రాత్మక క్షణాన్ని గుర్తుచేస్తూ, ఇటీవల మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌‌కు తరలించిన నమీబియా చిరుతలలో ఒకటైన సియాయా, రెండు రోజుల క్రితం నాలుగు పిల్లలకు జన్మనిచ్చిందని బుధవారం ఉదయం పిల్లలను కనుగొన్న అటవీ అధికారులు తెలిపారు.

పర్యావరణ శాఖమంత్రి భూపేందర్ యాదవ్ ఈ నాలుగు చీతాల చిత్రాన్ని ట్వీట్ చేస్తూ.. దేశ ప్రజలకు అభినందనలు! అమృత్ కాల్ సమయంలో మా వన్యప్రాణుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటన అని తెలిపారు.

Updated Date - 2023-03-29T18:41:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising