సహాయక చర్యలు చేపట్టాలి
ABN, First Publish Date - 2023-08-02T15:36:25+05:30
వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కోరారు. ఆమె బుధవారం వరంగల్, హనుమకొండ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
Updated Date - 2023-08-02T15:36:25+05:30 IST